హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థికి ఎస్పీఎఫ్ ట్రస్ట్ అండ

JGL: రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీటు సాదించిన జగిత్యాలకు చెందిన భోగ విష్ణువర్ధన్‌కు ఎస్పీఎఫ్ ట్రస్ట్ రూ.25 వేల ఆర్థిక సాయం అందించింది. వైద్య విద్యకు పేదరికం అడ్డొచ్చిందన్న పత్రికా వార్తలపై ఐఏఎస్ అధికారి జీవీ శ్యామ్‌ప్రసాద్ లాల్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ట్రస్ట్ ప్రతినిధులు జిల్లా అదనపు కలెక్టర్ ప్రసూనాంబ చేతుల మీదుగా ఈ మొత్తాన్ని విద్యార్థికి అందజేశారు.