ADB: సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి జైలుకు వెళ్లిన వారి కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు బొజ్జు పటేల్ పరామర్శించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశమై ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు, గ్రామ ప్రజలకు అండగా ఉంటానని తెలియజేశారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పరామర్శ


