హైదరాబాద్: 28°C
తెలంగాణ

PRTUTS నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు

BHPL: PRTUTS రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి భిక్షంగౌడ్, ప్రధాన కార్యదర్శిగా భట్టాపురం మధుసూదన్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా జిల్లా శాఖ తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. వారి నాయకత్వంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు నూతన కార్యవర్గం కృషి చేయాలని కోరారు.