SRCL: వేములవాడ పట్టణంలోని 13వ వార్డులో నూతనంగా నిర్మించిన బతుకమ్మ తెప్పను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, పట్టణ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ఈ తెప్పను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
తెలంగాణ
వేములవాడలో బతుకమ్మ తెప్ప ప్రారంభించిన ఆది శ్రీనివాస్


