HYD: గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సన్నద్ధత సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జి సెక్రటరీ సచిన్ సావంత్, డిసిసి అధ్యక్షులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు వేగవంతం చేయడం, పట్టభద్రుల గుర్తింపు తదితర అంశాలపై నేతలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ
VIDEO: గాంధీ భవన్లో ఎన్నికలపై సన్నద్ధత సమావేశం


