KKD: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం పెద్దాపురంలో డీఎస్పీ ఎబీజీ తిలక్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


