హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: PRTU TS రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారం

VKB: PRTU తెలంగాణ స్టేట్ కౌన్సిల్‌లో వికారాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులుగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు జిల్లా అధ్యక్షుడు కె. వి. చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు డి. వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి. అమర్నాథ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.