రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం కవల మగ పిల్లలు జన్మించారు. కరీంనగర్ జూబ్లీనగర్కు చెందిన శ్రీమతి ఊర్మిళ సాధారణ ప్రసవం ద్వారా కవలలకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని సూపరింటెండెంట్ డా. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రసవం చేసిన గైనిక్ ప్రొఫెసర్లు డా. సుచేతలక్ష్మీ, పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కవలల జననం


