హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు కేంధ్రం గుప్పెట్లో పెట్టుకుంది

SKLM: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుందని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డా. వి. బ్రహ్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2023 ఈసీ నియామక చట్టాన్ని రద్దు చేసి, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.