హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాత్యాయని అవతారంలో అమ్మవారు

JGL: గొల్లపల్లి మండలంలోని శ్రీరాముల పల్లెలో గల శ్రీ దుర్గా దేవి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు కాత్యాయని రూపంలో శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి వాతావరణంతో అలరించింది.