W.G: అత్తిలి మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు అధికారులు ప్రకటించారు. జనరల్: ఆరవల్లి, కేఎస్ గట్టు, కొమ్మర, వరిగేడు. జనరల్ మహిళ: బల్లిపాడు, లక్ష్మీనారాయణపురం, పాలి, తిరుపతిపురం, ఉరదళ్లపాలెం. బీసీ: అత్తిలి, పాలూరు, స్కిన్నరపురం. బీసీ మహిళ: దంతుపల్లి, కంచుమర్రు, మంచిలి. ఎస్సీ మహిళ: ఈడూరు, ఉనికిలి. ఎస్సీ: గుమ్మం పాడు.
ఆంధ్రప్రదేశ్
అత్తిలి పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు


