అనకాపల్లి పట్టణంలో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం, రావు గోపాలరావు కళాక్షేత్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద బారికేడింగ్, సీసీటీవీ, వెబ్కాస్టింగ్, రక్షణ కంచె ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి పార్కింగ్, వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఎస్పీ


