హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి బోనాల సమర్పణ

KKD: దేవీ నవరాత్రుల సందర్భంగా జగ్గంపేట మండలం మన్యవారిపాలెం గుర్రంపాలెం గ్రామాలలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలను ఎత్తుకుని గ్రామాల వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో భారీగా భక్తులు పాల్గొన్నారు.