హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కార్యాలయాన్ని కూల్చే ప్రయత్నాలు విరమించాలి'

BHPL: భూపాలపల్లిలో రోడ్డు విస్తరణ పనుల పేరుతో సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయాన్ని తొలగించేందుకు ప్రయత్నించడం సరికాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గట్టయ్య అన్నారు. కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కార్యాలయాన్ని కూల్చకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.