WGL: తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జావిద్కు యాక్సిడెంట్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం జావిద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయనకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని సంబంధితులకు సూచించారు.
తెలంగాణ
షేక్ జావిద్కు ప్రొఫెసర్ కోదండరాం పరామర్శ


