హైదరాబాద్: 28°C
తెలంగాణ

బండి సంజయ్ కలిసిన ఆకుల శ్రీకాంత్ పటేల్

HNK: కరీంనగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో శుక్రవారం MP బండి సంజయ్‌ని బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దాసర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలోని రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. మంత్రిని కలిసిన వారిలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పటేల్, చిర్ర నర్సింగ్ గౌడ్, ప్రెసిడెంట్ మోతిలాల్, పిట్టల రమేష్ ఉన్నారు.