NZB: జిల్లా విద్యాధికారి(ఎఫ్ఏసీ)గా రెండేళ్లపాటు పనిచేసిన పి.అశోక్ తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన్ను డైట్ లెక్చరర్గా చేరేందుకు అనుమతిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో కలెక్టర్కు ఆయన కృతజ్క్షతలు చెప్పారు. తన పదవీకాలంలో సహకరించిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
డీఈవో బాధ్యతల నుంచి అశోక్ రిలీవ్


