KDP: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రామచంద్రారెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని బండి దీప్తికి మద్దతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కడప మేయర్ అభ్యర్థిగా బండి దీప్తి నామినేషన్ దాఖలు


