KKD: ఖరీఫ్ 2026-27 ధాన్యం సేకరణలో వేగం పెంచాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా బ్యాంక్ గ్యారెంటీలు, ఒప్పందాలు పూర్తి చేసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు సరఫరా చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి: జేసీ


