WNP: బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దగూడెం తండా, పెద్దగూడెం, మంగంపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలను ఆధునికీకరిస్తున్నారు. శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతా రెడ్డి కేంద్రాలను పరిశీలించారు. పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతాన్ని పెంచాలని టీచర్లు సూచించారు.
తెలంగాణ
మూడు గ్రామాల్లో ఆధునిక అంగన్వాడీ కేంద్రాలు


