హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆ ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి జమ చేయాలి'

HNK: వ్యవసాయ మార్కెట్‌లో రైతుల మిర్చి పంట విక్రయిస్తున్న క్రమంలో 49 కిలోలకు మించి వచ్చిన బస్తా నుంచి వచ్చిన ఆదాయాన్ని మార్కెట్ కమిటీకి జమ చేసి రైతుల సంక్షేమానికి వినియోగించాలని రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ చందర్ రావు అన్నారు. మార్కెట్ కమిటీకి జమ చేసేలా చూడాలని కోరుతూ ఏనుమాముల మార్కెట్ ఛైర్‌పర్సన్ ప్రియాంకకు వినతి పత్రం అందజేశారు.