హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరు, విద్యుత్ పొదుపుగా వాడాలి: కలెక్టర్

ఎల్‌నినో ప్రభావంతో 16 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని కలెక్టర్ దివాకర అన్నారు శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూగర్భ జలాలు 1.56 మీటర్‌లు తగ్గాయని తెలిపారు. యాసంగిలో వరి సాగు చేస్తే రైతులు నష్టపోతారని హెచ్చరించారు. వైరా, పాలేరు జలాశయాల నుంచి తాగునీరు అందిస్తున్నామని, నీరు, విద్యుత్ పొదుపుగా వాడాలని కోరారు.