హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: KCR భూములపై విచారణ చేయాలి: మంత్రి

MDK: ఉద్యమానికి ముందు 22 ఎకరాల భూములు ఉన్న కేసీఆర్‌కు పదేళ్ల పాలనలో 330 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చిందని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. తూప్రాన్ సొసైటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు. ఆ భూములపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లు తెలంగాణ ప్రజల సొమ్ము ద్వారా ఆస్తులు తెచ్చుకున్నారని మంత్రి ఆరోపించారు.