హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దాడులు, దౌర్జన్యాలతో రౌడీ రాజ్యాన్ని స్థాపిస్తున్నారా..?

అన్నమయ్య: పుంగనూరు, రాయచోటి, తిరుపతిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను మదనపల్లె వైసీపీ సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ తీవ్రంగా ఖండించారు. ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, వైసీపీ కార్యాలయంపై దాడి, తిరుపతిలో మహిళా అభ్యర్థి నామినేషన్ పత్రాలు చించివేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.