PLD: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సీఎస్ఆర్ విభాగం, నందమూరి బసవతారక అండ్ నల్లపాటి వెంకటేశ్వర్లు చౌదరి కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు శిక్షణ బ్రోచర్ను ఏఎన్యూ సీఎస్ఆర్ డైరెక్టర్ ఆచార్య బీ.బబిత ఆవిష్కరించారు. ఈ నెలాఖరులో నల్లపాటి కళాశాలలో శిక్షణ ప్రారంభం కానుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్ శిక్షణ


