ASR: పాడేరు కాఫీ హౌస్లో నిర్వహిస్తున్న ఆత్మరక్షణ శిక్షణ కేంద్రాన్ని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సందర్శించారు. విద్యతో పాటు కరాటే నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెరుగుతాయని తెలిపారు. గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులకు ఆత్మరక్షణ శిక్షణ అవసరం'


