హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో ఘనంగా బహుజన బతుకమ్మ వేడుకలు

SRCL: వేములవాడలోని 20వ వార్డు బీజేపీ కౌన్సిలర్ కుమ్మరి శంకర్ నివాసంలో బహుజన బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చారు. గ్రామీణ స్వయం సమృద్ధి, రైతుల హక్కులు, ఆదివాసీల పరిరక్షణ లక్ష్యంగా బహుజన బతుకమ్మ కొనసాగుతోందని ఆమె తెలిపారు.