హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

BDK: పినపాక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, మహిళా ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.