SKLM: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి పదవి ఆశించి నిరాశకు గురైన మాజీ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ తన కుమార్తె డాక్టర్ శ్రీజను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టారు. శుక్రవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామం మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
దువ్వాడ అసమ్మతి... కుమార్తెతో నామినేషన్


