HYD: హైదరాబాద్ వాటర్ బోర్డులో 130 మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు అక్టోబర్ 17న సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు టీజీపీఎస్సీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక 450 మార్కుల రాత పరీక్ష ద్వారా జరుగుతుంది. నెలవారీ వేతనం రూ. 54,220 నుంచి రూ. 1,33,630 వరకు ఉంటుంది.
తెలంగాణ
వాటర్ బోర్డు ఉద్యోగాలకు రేపే లాస్ట్


