SKLM: బూర్జలో ఎమ్మెల్యే కూన రవికుమార్ స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, కూటమి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నెలాఖరున జరిగే ఎన్నికలకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పార్టీ శ్రేణులు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే


