కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులు నూటికి నూరు శాతం స్థానాలను కైవసం చేసుకోవాలని టీడీపీ రాజోలు ఇంచార్జి గొల్లపల్లి అమూల్య పిలుపునిచ్చారు. శుక్రవారం రాజోలు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కూటమి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గెలుపుకు లక్ష్యం: టీడీపీ


