HYD: మెడికవర్ ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ చిన్నారి గుణశ్రీ మరణానికి ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, మెడికల్ రిపోర్టులన్నీ అందజేయాలని తల్లిదండ్రులు ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపించేందుకు, జర్నలిస్టులు విధులు నిర్వహించకుండా అడ్డుకునేందుకు భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్తత నెలకొంది.
తెలంగాణ
VIDEO: మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత


