BHNG: అడ్డగూడూరులో నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఉచిత ఓటరు నమోదు కేంద్రాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రారంభించారు. గ్రామలలో ఉన్న పట్టభద్రుల చేత ఓటు నమోదు చేయించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఓటర్ల హెల్ప్ డిస్క్ ప్రారంభం


