HYD: నవంబర్ 6, 7 తేదీల్లో టీజీపీఎస్సీ ఏఈఈ (R&B), ఎస్ఎస్సీ జేఈ పరీక్షలు ఒకేసారి నిర్వహించడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఎంతోకాలంగా సిద్ధమవుతున్న నిరుద్యోగులకు నష్టం జరగకుండా, రెండు పరీక్షల్లోనూ అవకాశం కల్పించేలా ఏఈఈ పరీక్షలను వాయిదా వేసి తిరిగి షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
'ఏఈఈ పరీక్షల రీషెడ్యూల్ చేయాలి'


