VZM: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి అవనాపు విజయ్ సతీమణి అవనాపు భార్గవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మేయర్ అభ్యర్థిత్వం కోసం సాగుతున్న పోటీలో ఆమె ముందంజలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధిష్ఠానం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మేయర్ రేసులో అవనాపు భార్గవి ముందంజ!


