KRNL: ఆదోని జనసేన పార్టీ ఇంఛార్జ్ నాయకర్ మల్లప్ప సతీమణి స్వప్న శుక్రవారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా మున్సిపల్ ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి కార్యకర్తలతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు. కూటమిలో తమకు అన్యాయం జరిగిందని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆదోని ఛైర్మన్ బరిలో జనసేన ఇంఛార్జ్ భార్య


