హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు

NDL: బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో 28 వార్డులకు నామినేషన్ల స్వీకరణ చేపట్టారు. సీపీఎం తరఫున 14వ వార్డు ఎస్టీ జనరల్ అభ్యర్థిగా ఎల్లయ్య, 23వ వార్డు బీసీ జనరల్ అభ్యర్థిగా వి.సుబ్బారాయుడు ఎన్నికల అధికారులకు పత్రాలు అందజేశారు.