MNCL: హాజీపూర్ మండలం రాపల్లి పునరావాస కాలనీలో ఆకువారి సతీష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిన్నాన్న పెద్దకర్మకు వెళ్లి ఇంటికి వచ్చి నిద్రపోయిన సతీష్ తెల్లవారుజామున మృతిచెంది ఉన్నట్లు భార్య తెలిపిందని ఎస్సై కిరణ్కుమార్ వెల్లడించారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
హాజీపూర్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి


