ATP: ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి దుర్మార్గమని వైయస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎంపీలకే రక్షణ లేని స్థితి ఏర్పడిందని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ గూండాలు అరాచకాలకు ఒడిగడుతున్నారని, వైఎస్సార్సీపీ నాయకులను పోలీసులతో బెదిరిస్తున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీపై దాడి దుర్మార్గం: వైసీపీ


