హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూభారతి రీసర్వేకు బ్రేక్‌

MDK: తూప్రాన్‌ మండలం ఇమాంపూర్‌లో భూభారతి భూముల రీసర్వే గందరగోళానికి దారితీసింది. రైతులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేస్తుండగా, అవి తమవేనంటూ అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించి, ప్రస్తుతానికి రీసర్వేను నిలిపివేశారు.