హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేనకు గుడ్‌బై.. వైసీపీలోకి చేరిక

TPT: గూడూరు వెంకటేశ్వర్లు జనసేన పార్టీకి రాజీనామా చేసి, వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.