MDKl చిన్నశంకరంపేట మండల ప్రత్యేక అధికారి (సీపీవో) సీహెచ్.సురేష్, ఎంపీడీవో శాజలుద్దీన్ రాయిలాపూర్, సుతార్పల్లి గ్రామాల్లో పర్యటించారు. రాయిలాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని తనిఖీ చేసి, లబ్ధిదారులకు సూచనలిచ్చారు. సుతార్పల్లి బడి కాంపౌండ్ వాల్, టాయిలెట్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ పర్యటనలో ఏపీవో, టీఏలు, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన ప్రత్యేక అధికారి


