హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిసి రోడ్డు బ్రిడ్జికి పది లక్షలు మంజూరు

VZM: సెప్టెంబర్ 25 వ తేదీన తుఫాన్ కారణంగా గరివిడి మండలం వెదుల్లవలస గ్రామం స్మశాన వాటికకి వెళ్లే రోడ్,కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోయినది.ఈ విషయమై ఎమ్మార్వో ఎంపీడీవో వచ్చి పరిశీలించారు.కలెక్టర్ రాoసుందర్ రెడ్డి, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దృష్టికి వెళ్లగా సిసి రోడ్డు, బ్రిడ్జికి 10 లక్షలు నిధులు మంజూరు చేశారని బిజెపి నాయకుడు మన్నెపురి శ్రీనివాస్ తెలిపారు