హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనలో రైతన్నల ఇబ్బందులు: ధర్మారెడ్డి

HNK: కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలో మీడియాతో నేడు మాట్లాడుతూ.. BRS ప్రభుత్వంలో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే, కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరంగల్ డిక్లరేషన్, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు.