హైదరాబాద్: 28°C
తెలంగాణ

'NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి'

JGL: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీజేపీ జగిత్యాల ఇన్‌ఛార్జ్ డా.భోగ శ్రావణి కోరారు. శుక్రవారం జగిత్యాల కలెక్టరేట్ వద్ద జరుగుతున్న ఎన్‌హెచ్‌ఎం సమ్మెకు ఆమె సంఘీభావం తెలిపారు. 20 ఏళ్లుగా సేవలందిస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.