హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మున్సిపల్ అభివృద్ధి పనులను మంజూరు చేయాలి'

ADB: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రి జూపల్లి క‌ృష్ణారావు కలిశారు. తాగునీటి సమస్య, మున్సిపల్ అభివృద్ధి పనుల కోసం రూ.30 కోట్ల నిధులు మంజూరు చేయాలని, నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.