MBNR: దేవరకద్ర మండలం లక్ష్మీపల్లిలో రూ.5 లక్షలతో చేపట్టనున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


