హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్‌ అంకిత్‌

BDK: ఇల్లందు మండలంలోని మామిడిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో సీలింగ్‌ భూముల రీ-సర్వే పనులను శుక్రవారం కలెక్టర్‌ అంకిత్‌ పరిశీలించారు. మామిడిగుండాల రెవెన్యూ పరిధిలోని 4,800 ఎకరాల్లో 4,200 ఎకరాలు సీలింగ్‌ భూములుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సర్వే వివరాలను తహసీల్దార్‌, సర్వేయర్‌లను అడిగి తెలుసుకున్నారు.