MBNR: అడ్డాకుల మండలంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్రెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్, CMRF చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్, స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు.
తెలంగాణ
అర్హులకు సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ


